ముహమ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని మొహర్రం గుర్తు చేస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. మొహర్రంను స్పూర్తిగా తీసుకుని ఇస్లాంకు మూలమైన త్యాగానికి, మానవతావాదానికి పునరంకితమవుదామని కేసీఆర్ సందేశంలో కోరారు.
ఇదీ చూడండి: సముద్ర అంబులెన్సులు ప్రారంభించిన కేరళ