ETV Bharat / city

రాష్ట్రంలో 97.24 శాతానికి చేరిన కరోనా రికవరీ రేటు - total number of corona cases in telangana

telangana corona cases
telangana corona cases
author img

By

Published : Jun 29, 2021, 6:18 PM IST

18:05 June 29

రాష్ట్రంలో 97.24 శాతానికి చేరిన కరోనా రికవరీ రేటు

కరోనా మహమ్మారి రెండో దశ ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఏప్రిల్, మే నెలల్లో కేసుల సంఖ్య బాగా పెరిగినా.. లాక్​డౌన్, ప్రజల అప్రమత్తతతో క్రమంగా తగ్గుముఖం పట్టాయి. 

రాష్ట్రంలో ఇవాళ 1,21,236 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 987 మందికి వైరస్​ సోకినట్లు తేలింది. మహమ్మారి బారిన పడి మరో ఏడు మరణించారు.  

రాష్ట్రంలో 1,362 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 13,487 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 97.24 శాతానికి చేరింది.  

ఇదీచూడండి: 11 నెలల తర్వాతే వ్యాక్సిన్​​ రెండో డోసు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.