రేవంత్ రెడ్డి లేకుండా.. పీజేఆర్ తనయుడి ఇంట్లో కాంగ్రెస్ నేతల మీటింగ్ - పీజేఆర్ తనయుడి ఇంటర్వ్యూ
EX MLA VishnuVardhan Reddy Interview : జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు కాసేపట్లో సమావేశం కానున్నారు. రేవంత్ రెడ్డి లేకుండా సమావేశం జరుగుతుండటంతో చర్చనీయాంశమయ్యింది. అయితే... సీనియర్ నేతలను కేవలం భోజనానికి పిలిచినట్లు చెబుతున్న విష్ణువర్ధన్ రెడ్డితో మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ముఖాముఖి..

EX MLA VishnuVardhan Reddy Interview
Last Updated : Jul 5, 2022, 2:48 PM IST