ETV Bharat / city

నేడు వైఎస్​ఆర్​ ఘాట్​ వద్ద నివాళులర్పించనున్న ఏపీ సీఎం - ఇడుపులపాయలో సీఎం జగన్​

ఏపీ సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్​రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్​ వద్ద.. కుటుంబ సభ్యులతో కలిసి సీఎం నివాళి అర్పించనున్నారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఏపీ సీఎం జగన్​ మంగళవారం సాయంత్రం ఇడుపులపాయ చేరుకున్నారు.

నేడు వైఎస్​ఆర్​ ఘాట్​ వద్ద నివాళులర్పించనున్న ఏపీ సీఎం

author img

By

Published : Jul 8, 2020, 7:12 AM IST

ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్‌.. రెండ్రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం కడప జిల్లాకు చేరుకున్నారు. దివంగతి ముఖ్యమంత్రి వైఎస్​ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా.. కుటుంబసభ్యులతో కలిసి నివాళులు అర్పించనున్నారు. అనంతరం ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో వైఎస్​ఆర్​ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. నూతనంగా నిర్మించిన అకడమిక్‌ కాంప్లెక్స్‌ ప్రారంభం, 3 మెగావాట్లతో నిర్మించే సోలార్‌ ప్లాంట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జిల్లా పర్యటనను ముగించుకుని అమరావతికి తిరిగి వెళ్తారు.

ఇదీ చదవండి : ఇడుపులపాయకు చేరుకున్న సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.