ETV Bharat / city

వంట గదిలో పేలిన కుక్కర్ - బాలుడు మృతి - Hyderabad Boy Electrocuted While Playing In PBEL City

మేడ్చల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వంట గదిలో కుక్కర్ పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాలుడు... చికిత్స పొందుతూ మృతి చెందాడు. మౌలాలీలోని భరత్​ నగర్​లో ఇది చోటు చేసుకుంది.

Burst cooker in the kitchen - the boy died
వంట గదిలో పేలిన కుక్కర్ - బాలుడు మృతి
author img

By

Published : Nov 28, 2019, 2:22 AM IST

మేడ్చల్ జిల్లాలో కుక్కర్ పేలిన ఘటనలో చికిత్స పొందుతూ ఓ బాలుడు మృతి చెందాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ప్రమాదం మౌలాలీలోని భరత్​ నగర్​లో చోటు చేసుకుంది. మహమ్మద్ ఇబ్రహీం, నాబిషా దంపతుల కుమారుడు అబ్దుల్ రహమాన్ పేలుడు కారణంగా మృతి చెందాడు.

వంట గదిలో పేలిన కుక్కర్ - బాలుడు మృతి

18 నెలల వయసు గల రహమాన్ వంటగదిలో కుక్కర్ మూత తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే తల్లిదండ్రులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించి బుధవారం సాయంత్రం మృతి చెందాడు.

ఇదీ చూడండి: మేడ్చల్ జిల్లాలో స్కూటీని ఢీ కొట్టిన లారీ.. ఒకరు మృతి

Intro:TG_HYD_79_27_BOY_FELL DOWN_ON COOKER_AV_TS10015
Contributor: satish_mlkg, 9394450282

యాంకర్: మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి మౌలాలీ భరత్ నగర్ లో నిన్న కుక్కర్ పేలి 18 నెలల బాలుడు మృతి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన మౌలాలీలో నివసించే మహమ్మద్ ఇబ్రహీం, నాభిషా దంపతులు. వారి కుమారుడు 18 నెలల అబ్దుల్ రహమాన్ వంటగదిలోని కుక్కర్ మూత తగిలి బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే గాంధీ హాస్పిటల్ కి తారలించారు. చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు.Body:KgConclusion:Kg
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.