ETV Bharat / business

Gold Rate today: ఏపీ, తెలంగాణలో బంగారం ధరలు ఎంతంటే?

author img

By

Published : Jul 26, 2021, 9:10 AM IST

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కేజీ వెండి ధర హైదరాబాద్​లో రూ.69 వేల పైన ట్రేడవుతోంది. పెట్రోల్, డీజిల్​ ధరల్లో ఎలాంటి మార్పూ లేదు.

GOLD AND SILVER
బంగారం ధరలు

బంగారం ధరలు సోమవారం ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.49,300కు చేరింది.
  • హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ.69,167గా ఉంది. విజయవాడలో కేజీ వెండి రూ.69,217 పలుకుతోంది.
  • స్పాట్ గోల్డ్(spot gold rate) ఔన్సుకు 1805.5 డాలర్లుగా ఉంది
  • స్పాట్ సిల్వర్ ధర(spot silver rate) ఔన్సుకు 25.27 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

పెట్రోల్, డీజీల్ ధరలు

ఏపీ, తెలంగాణల్లోని వివిధ నగరాల్లో ఇంధన ధరలు(fuel prices) స్థిరంగా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్(Petrol Price in Hyderabad) ధర రూ.105.58, డీజిల్ ధర రూ.98.01గా ఉంది.
  • వైజాగ్​లో లీటర్​ పెట్రోల్ ధర రూ.106.86, లీటర్ డీజిల్ ధర రూ.98.49గా ఉంది.
  • గుంటూరులో పెట్రోల్, డీజిల్ (లీటర్​కు) ధరలు వరుసగా.. రూ.108.06, రూ.99.65 వద్ద ఉన్నాయి.

ఇదీ చదవండి: అధిక ధరలైనా సరే.. విద్యుత్తు వాహనాలే కావాలి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.