వాణిజ్య యుద్ధం 2.0: బ్లాక్‌లిస్ట్‌లో హువావే - ఎన్టీటీ లిస్ట్
చైనా టెలికమ్యూనికేషన్ ఉపకరణాల దిగ్గజం హువావేను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది అమెరికా. అగ్రరాజ్య సంస్థలు విదేశీ టెలికాం ఉపకరణాలు వినియోగించకూడదని తేల్చిచెప్పింది. ఆ సంస్థల ఉత్పత్తులతో దేశ భద్రతకు ముప్పు ఉండడమే ఈ నిర్ణయానికి కారణమని తెలిపింది.
చైనాతో వాణిజ్య వివాదాన్ని మరింత తీవ్రతరం చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా సంస్థలు ఇతర దేశాలకు చెందిన టెలికాం ఉపకరణాలను వినియోగించరాదంటూ అధికారిక ఆదేశాలు జారీ చేశారు. దేశీయ భద్రతకు ముప్పు ఉన్నందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
ట్రంప్ జారీ చేసిన ఆదేశాల్లో చైనీస్ టెలికమ్యూనికేషన్ దిగ్గజం హువావే పేరు ఎక్కడా లేకపోయినా... ఆ సంస్థే అసలు లక్ష్యంగా కనిపిస్తోంది.
ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన కాసేపటికే... వాణిజ్య శాఖ కీలక ప్రకటన చేసింది. హువావేను "ఎన్టిటీ లిస్ట్"లో చేర్చుతున్నట్లు వెల్లడించింది. అమెరికా భద్రత, విదేశాంగ విధానాలకు విరుద్ధంగా ఆ సంస్థ వ్యవహరించడమే ఈ చర్యకు కారణమని తెలిపింది వాణిజ్య శాఖ.
ఎన్టిటీ లిస్ట్ అంటే..?
ఎన్టిటీ లిస్ట్‌లో ఉన్న సంస్థలు నేరుగా అమెరికన్ సాంకేతికతను కొనుగోలు చేసేందుకు వీలు ఉండదు. తప్పనిసరిగా పరిశ్రమ, భద్రత బ్యూరో-బీఐఎస్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దేశ భద్రతకు హాని కలుగుతుందని భావిస్తే బీఐఎస్ లైసెన్స్ నిరాకరించవచ్చు.
కొత్త కాదు...
చైనా కేంద్రంగా పనిచేసే హువావే... ప్రపంచంలోనే అతిపెద్ద టెలికమ్యూనికేషన్ పరికరాల తయారీ సంస్థ. ట్రంప్ సర్కార్‌కు, ఈ సంస్థకు ఎప్పటినుంచో వైరం ఉంది.
వావేతోపాటు చైనాకు చెందిన జెడ్‌టీఈ కార్ప్ తయారుచేసిన పరికరాలను అమెరికా ప్రభుత్వ శాఖలు వాడడంపై ట్రంప్ గతేడాది ఆగస్టులోనే నిషేధం విధించారు.
హువావేపై ఇప్పుడు మరిన్ని ఆంక్షలు విధించడాన్ని అమెరికా చట్టసభ్యులు పార్టీలకు అతీతంగా సమర్థించారు.
Thursday, 16 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0458: Japan Iran Part no access Japan / Cleared for digital and online use, except by Japanese media / NBC, CNBC, BBC, and CNN must credit 'TV TOKYO' if images are to be shown on cable or satellite in Japan / no archive / AP clients only 4211096
Abe meets Iranian FM Mohammad Javed Zarif
AP-APTN-0404: Venezuela Norway AP Clients Only 4211095
Venezuelan government, opposition to talk in Norway
AP-APTN-0358: Peru Amazon's Gold AP Clients Only 4211094
Peru’s military tries to curb illegal gold mining
AP-APTN-0358: Panama Migrant Surge AP Clients Only 4211093
ONLYONAP Authorities struggle to cope with migration spike
AP-APTN-0349: SKorea US Trump No access South Korea 4211092
SKorea announces President Trump will visit in June
AP-APTN-0324: Sri Lanka Tourism AP Clients Only 4211091
Tourism industry decimated in wake of Easter attacks
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org