ETV Bharat / business

నిరుద్యోగ జాబితాలో  ఈ ఏడాది మరో 25 లక్షల మంది - ప్రపంచ నిరుద్యోగ సమస్య

ఆర్థిక మందగమన పరిస్థితులతో ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐరాస కార్మిక సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2020లో మరో 25 లక్షల మందిని నిరుద్యోగ సమస్య వెంటాడొచ్చని వెల్లడించింది.

unemployement
నిరుద్యోగం
author img

By

Published : Jan 22, 2020, 1:41 PM IST

Updated : Feb 17, 2020, 11:37 PM IST

ప్రపంచ వ్యాప్తంగా 2020లో మరో 2.5 మిలియన్ల మంది నిరుద్యోగులుగా మారే అవకాశమున్నట్లు ఐక్యరాజ్య సమితి(ఐరాస) కార్మిక సంస్థ నివేదిక తెలిపింది. కోరుకున్న వేతనాలు వచ్చే ఉపాధి లభించకపోవడం కారణంగా.. దాదాపు 50 కోట్ల మంది తక్కువ వేతనాలకే పని చేయొచ్చని పేర్కొంది.

ఉద్యోగాల సృష్టిలో క్షీణత..

అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్​ఓ) విడుదల చేసిన ప్రపంచ ఉద్యోగ కల్పన, సామాజిక ముఖచిత్రం (డబ్ల్యూఎస్​ఓ) నివేదిక ప్రకారం.. గత తొమ్మిదేళ్లుగా ఉద్యోగకల్పన కాస్త అటు ఇటుగా స్థిరంగానే ఉంది. అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పెరిగిన శ్రామిక శక్తికి.. అవరసరమైన ఉద్యోగాల సృష్టి జరగటం లేదని నివేదిక అభిప్రాయపడింది.

ఉద్యోగ కల్పన క్షీణించడం కారణంగా మిలియన్ల మందికి ఉపాధి ద్వారా లభించే.. సరైన జీవన విధానాన్ని కల్పించడం కష్టతరమవుతుందని ఐఎల్​ఓ డైరెక్టర్​ జనరల్​ గాయ్ రేడర్​ తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా నిరుద్యోగుల లెక్క..

ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా చూస్తే.. నిరుద్యోగుల సంఖ్య 188 మిలియన్లుగా ఉంది. 165 మిలియన్ల మంది తక్కువ వేతనాలకు ఉద్యోగాలు చేస్తున్నారు.

120 మిలియన్ల మంది ఉద్యోగాలు వెతకడం ఆపేయడం గానీ.. ఎలా ఉద్యోగాలు సంపాదించాలో తెలియకపోవడం వంటి పరిస్థితుల్లో ఉన్నారు. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా 470 మిలియన్ల మందికిపైగా ప్రభావితమవుతున్నారని ఐరాస నివేదిక పేర్కొంది.

ఇదీ చూడండి:ఆదాయపన్ను కోత అనివార్యమైతే.. వీటిపైనే ప్రభుత్వ దృష్టి!

Intro:Body:

Edge for TRS as Telangana set for municipal polls

 (19:56) 

Hyderabad, Jan 21 (IANS) The ruling Telangana Rashtra Samithi (TRS) is looking to score another electoral victory as it appears ahead of the opposition in the elections to urban local bodies scheduled on Wednesday.

The TRS is confident of scoring yet another electoral victory as the main opposition Congress seems to be in disarray, still reeling under the defections of a dozen MLAs to the ruling party and the defeat in the by-elections to Huzurnagar Assembly seat last year.

A year after retaining power in the state with a landslide victory, winning majority of Lok Sabha seats and sweeping the village, 'mandal' (block) and district level polls and also wresting a Assembly seat from the Congress in the by-election, the TRS aims to tighten its grip further by winning majority of seats in 129 Urban Local Bodies (ULBs).

A total of 12,898 candidates are in fray for 2,727 wards in 120 municipalities and 325 wards in nine municipal corporations. Polling will be held from 8 a.m. to 5 p.m. in over 7,700 polling stations on Wednesday. Nearly 80 lakh voters are eligible to cast their votes.

As many as 59 new municipalities were created last year by upgrading gram panchayats following creation of 23 new districts.

While all 120 municipalities and eight corporations are going to polls on Wednesday, elections for 60-member Karimnagar corporation will be held on January 24.

The corporations going to polls exclude the Greater Hyderabad Municipal Corporation (GHMC) as its tenure is not yet over. Ten other ULBs, including Khammam and Warangal corporations, are also not going to polls.

In an indication that the TRS has an edge, its candidates were elected unopposed in 77 wards. All India Majlis-e-Ittehadul Muslimeen (AIMIM), a friendly party of the TRS, also won three wards without contest.

While the TRS is contesting all the wards on its own, AIMIM has fielded candidates in 276 wards.

A confident TRS is seeking the votes on the basis of its performance during last six years. Such is the TRS confidence that its President and Chief Minister K. Chandrashekhar Rao did not campaign for the party. His son and TRS working President K. T. Rama Rao addressed a few election meetings in his Sircilla Assembly constituency.

Ministers and MLAs led the campaign in their respective districts. However, the TRS is facing the rebel problems in some ULBs. Rama Rao, however, said such problems were common in a party with large number of aspirants.

Rama Rao, who holds the portfolios of municipal administration, industry and information technology, pointed out that in many wards there were no takers for the Congress and BJP tickets.

Congress state President Uttam Kumar Reddy and other party leaders participated in the campaign. They alleged that TRS has an "undue" advantage as the election schedule and reservation quota was designed in a way to benefit the ruling party.

The Congress leaders, in their campaign, highlighted the failures of the TRS government. They targeted the Chief Minister for various alleged acts of omissions and commissions of the government.

The BJP, which suffered humiliating defeat in Huzurnagar by-election, will be fighting to salvage its pride. After making huge inroads to win four Lok Sabha seats, the party faced a drubbing in Mandal Parishad Territorial Constituency (MPTC) and Zilla Parishad Territorial Constituency (ZPTC polls) and even forfeited its deposit in Huzurnagar.

The party faces a tough task of winning the ULBs falling under four Lok Sabha constituencies represented by it. State BJP President K. Laxman and its MPs campaigned aggressively for the party candidates. They even whipped up the sentiments over Citizenship Amendment Act targeting those opposing it.

Union Minister of State for Home G. Kishan Reddy also campaigned for the BJP, addressing few election meetings.

AIMIM's campaign also revolved around the CAA, the National Register of Citizens (NRC) and National Population Register (NPR). Its President and Hyderabad MP Asaduddin Owaisi led the campaign.

The Telugu Desam Party (TDP), which had stayed away from Lok Sabha polls, fielded candidates in 401 wards. Its state President L. Ramna exuded confidence of the party doing well.

The Telangana Jana Samithi (TJS), the Communist Party of India (CPI) and other smaller parties are also in the fray.

Conclusion:
Last Updated : Feb 17, 2020, 11:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.