ETV Bharat / business

జియో యూజర్లకు అదిరిపోయే 'ఐపీఎల్ ఆఫర్లు'

author img

By

Published : Apr 8, 2021, 8:31 PM IST

ఐపీఎల్​ కోసం జియో ప్రత్యేక ఆఫర్లను తీసుకొచ్చింది. ప్రీపెయిడ్ యూజర్లకు అదనపు డేటా అందించనున్నట్లు తెలిపింది. ఓ ప్లాన్​లో భాగంగా హాట్​స్టార్ సబ్​స్క్రిప్షన్​ను ఉచితంగా అందిస్తోంది.

jio ipl offer
జియో ఐపీఎల్ ఆఫర్

ఐపీఎల్ సీజన్​కు ముందు రిలయన్స్ జియో అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. ప్రీపెయిడ్ యూజర్ల కోసం నాలుగు ప్లాన్​లను తీసుకొచ్చింది. ఇందులో ఒక ప్లాన్​తో.. డిస్నీ ప్లస్ హాట్​స్టార్ ఏడాది సబ్​స్క్రిప్షన్ సైతం లభించనుంది.

మొదటి ప్లాన్

ధరరూ. 401
వ్యాలిడిటీ28 రోజులు అన్​లిమిటెడ్ కాల్స్
డేటారోజుకు 3 జీబీ
అదనపు డేటా6 జీబీ

రెండో ప్లాన్

ధరరూ. 598
వ్యాలిడిటీ56 రోజుల అన్​లిమిటెడ్ కాల్స్
డేటారోజుకు 2 జీబీ

మూడో ప్లాన్

ధరరూ. 777
వ్యాలిడిటీ84 రోజులు
డేటారోజుకు 1.5 జీబీ
అదనపు డేటా5 జీబీ

డిస్నీ ప్లస్ హాట్​స్టార్ ప్లాన్

ధరరూ. 2,599
వ్యాలిడిటీ365 రోజులు
డేటారోజుకు 2 జీబీ
అదనపు డేటా10 జీబీ

ఈ ఆఫర్లతో పాటు, జియోఫోన్ యూజర్ల కోసం 'జియో క్రికెట్' అనే యాప్​ను సైతం సంస్థ అందుబాటులోకి తెచ్చింది. జియో ఫోన్ వినియోగదారులు ఈ యాప్ ద్వారా క్రికెట్ స్కోర్లు తెలుసుకోవచ్చు. ఐపీఎల్​ క్విజ్​లలో పాల్గొని బహుమతులు గెలుచుకోవచ్చు.

ఇదీ చదవండి: రియల్​మీ నుంచి ఒకేసారి మూడు బడ్జెట్ ఫోన్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.