ETV Bharat / business

మాల్యాకు న్యూఇయర్ షాక్​- ఆస్తుల వేలానికి కోర్టు అనుమతి!

author img

By

Published : Jan 1, 2020, 2:37 PM IST

బ్యాంకు రుణాలు ఎగొట్టి, విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్​ మాల్యా ఆస్తులను వేలం వేయడానికి ముంబయి ప్రత్యేక కోర్టు మార్గం సుగమం చేసింది. జప్తు చేసిన ఆస్తులును బ్యాంకులు వినియోగించుకునేందుకు అనుమతించింది. అయితే ఈ ఆదేశాలను అపీలు చేసుకునేందుకు వీలుగా ఉత్తర్వుల అమలుపై జవవరి 18 వరకు స్టే విధించింది.

court allows banks to utilize siezed assets of vijay mallya
మాల్యాకు న్యూఇయర్ షాక్​- ఆస్తుల వేలానికి కోర్టు అనుమతి!

బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్​ మాల్యాకు కొత్త సంవత్సరాది రోజునే ఎదురుదెబ్బ తగిలింది. జప్తు చేసిన ఆస్తులను బ్యాంకులు వినియోగించుకోవడానికి ముంబయిలోని మనీలాండరింగ్ నిరోధక కోర్టు బ్యాంకులకు అనుమతి ఇచ్చినట్లు ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు వెల్లడించారు.

అయితే ఉత్తర్వులను కోర్టు జనవరి 18 వరకు నిలిపివేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఈ ఆదేశాలపై సంబంధిత పక్షాలు(మాల్యా) బొంబాయి హైకోర్టులో అపీలు చేసుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

జప్తు చేసిన ఆస్తులు వేలం వేయడానికి బ్యాంకుల కన్సార్టియంకు ఎలాంటి అభ్యంతరం లేదని ఇదివరకే ప్రత్యేక కోర్టుకు తెలిపింది ఈడీ. 2013 నుంచి చెల్లించాల్సిన మొత్తానికి వడ్డీతో కలిపి రూ. 6,203.35 కోట్లకు ఆస్తుల వేలం నిర్వహించాలని బ్యాంకుల కన్సార్టియం భావిస్తోంది.

ఇదీ చదవండి: 'చంద్రయాన్​-3 ప్రయోగం వచ్చే ఏడాదిలో ఉండొచ్చు'

AP Video Delivery Log - 0800 GMT News
Wednesday, 1 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0727: Australia Devastation 2 Part no access Australia; Part must credit Department of Defence 4247038
Devastation as Australia fires claim more lives
AP-APTN-0656: US NY NYE Times Square Reax AP Clients Only 4247036
Cheers, tears, prayers for 2020 in Times Square
AP-APTN-0620: South Korea North Korea No access South Korea 4247034
Seoul on North's 'new strategic weapon' promise
AP-APTN-0601: Canada NYE Toronto Must credit CTV; No access Canada 4247028
Toronto celebrates arrival of 2020 with fireworks
AP-APTN-0601: Brazil NYE Fireworks AP Clients Only 4247027
Millions welcome 2020 at Rio's Copacabana beach
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.