ETV Bharat / bharat

ఈ వారం ఆ రాశివారు ప్రేయసి నుంచి విడిపోయే అవకాశం ఉంది జాగ్రత్త! - ఈ వారం రాశిఫలాలు

Weekly Horoscope From 5th November To 11th November 2023 : నవంబర్​ 5 నుంచి నవంబర్​ 11 వరకు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

Weekly Horoscope From 5th November To 11th November 2023

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 5, 2023, 5:06 AM IST

Weekly Horoscope From 5th November To 11th November 2023 : నవంబర్​ 5 నుంచి నవంబర్​ 11 వరకు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారు ఈ వారం కొన్ని ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందుతారు. వివాహితులు కుటుంబ జీవితంలోని సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. మీకు మీ కుటుంబానికి మధ్య కొంత దూరం ఏర్పడవచ్చు. కొన్ని సైద్ధాంతిక విభేదాలు తలెత్తవచ్చు. కొంతమేర ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులకు కాలం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్థులు కొన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మీరు నూతన ఉత్సాహంతో వ్యాపారంలో ముందుకు సాగుతారు. విద్యార్థులు ప్రస్తుతం కష్టపడి పనిచేయాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఆహారపు అలవాట్లను నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. వారం ప్రారంభంలో ప్రయాణాలకు అనుకూలం.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలిస్తుంది. వివాహితుల గృహ జీవితం తగాదాలు ఉన్నా.. మీ బంధంలో రోమాన్స్ కూడా పెరుగుతుంది. వృషభ రాశి వారు ఈ వారం కొంతమంది కొత్త వ్యక్తులను కూడా కలుసుకుంటారు. దీంతో మీ స్నేహితుల సర్కిల్‌ మరింత పెరుగుతుంది. మీరు ప్రజలకు మంచి చేయాలనుకుంటున్నారు. మీరు ప్రత్యర్థులపై, కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. మీరు చేస్తున్న కృషి ఫలిస్తుంది. వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు. విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి ఉంటుంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వారం ప్రారంభం నుంచి మధ్య వరకు ప్రయాణాలకు అనుకూల సమయం.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ వారం అనుకూలించవచ్చు. మీరు మీ తల్లి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ వారం ప్రేమ జీవితానికి అనుకూలంగా ఉంటుంది. ఒత్తిడిపై మీరు విజయం సాధిస్తారు. మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు పెద్ద ప్రయోజనం పొందవచ్చు. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. మీరు అనుకున్న పనులు జరుగుతాయి. మీరు ఉద్యోగంపై కొంత శ్రద్ధ వహించవలసి ఉంటుంది. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి. మీ ఆరోగ్యం ఇంతకుముందు కంటే కొంత మెరుగుపడుతుంది. ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి. వారంలో చివరి రెండు రోజులు మినహా మిగిలిన సమయాలు ప్రయాణానికి అనుకూలం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి స్నేహితులతో సంబంధాలు ఈ వారం మెరుగుపడతాయి. వైవాహిక జీవితంలో ఒత్తిడి తగ్గుతుంది. ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఆశించిన ప్రయోజనాలు పొందుతారు. షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్‌లో పనిచేస్తున్న వారికి ప్రయోజనం చేకూరుతుంది. ఈ వారం మీరు ఎక్కువ డబ్బులు సంపాదించగలుగుతారు. మీకు మీ పై అధికారికి సఖ్యత పెరుగుతుంది. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత పెట్టాలి. మీ ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉంటుంది. అయితే, మీ ఆహారం విషయంలో జాగ్రత్తగా వ్యవరించాలి. వారం మధ్యలో కొన్ని రోజులు ప్రయాణాలకు అనుకూలం.

.

సింహం (Leo) : సింహ రాశి వారికి తమ కుటుంబ సభ్యులతో సఖ్యత లోపిస్తుంది. కుటుంబంలోని పెద్దలు ఆరోగ్యం బారిన పడే అవకాశముందు. కాబట్టి ఈ సమయంలో కొంత జాగ్రత్త వహించండి. ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందుతారు. మీరు ఎన్నికలల్లో గెలిచే అవకాశం ఉంది. ఉద్యోగులకు అనుకూల సమయం గడుస్తోంది. మీరు చేసే పనిపై ఎక్కువ శ్రద్ధ వహించండి. వ్యాపారస్థుల ఈ వారం చాలా శ్రమిస్తారు. దీంతో చాలా అలసిపోతారు. కాస్త విరామం తీసుకుని మంచి ఆహారం తీసుకోండి. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. టెక్నికల్, మేనేజ్‌మెంట్ విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలిస్తుంది. వారు మరింత మెరుగైన ప్రదర్శన చేయగలుగుతారు.

.

కన్య (Virgo) : కన్య రాశి వారు ఎదురుచూస్తున్న విషయంలో విజయం పొందుతారు. అయితే, అనూహ్యంగా మీరు ప్రేమించిన వారి నుంచి విడిపోతారు. బ్యాంకు బ్యాలెన్స్‌లో పెరుగుదల ఉంటుంది. ఖర్చులు తగ్గుతాయి. ఈ సమయం మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు మంచి పనితీరును కనబరుస్తారు. విద్యార్థులు చదువుపై పూర్తిగా దృష్టి సారించగలుగుతారు. దీని వల్ల వారు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్య పరంగా సమస్య ఏమీ కనిపించదు. వారం ప్రారంభంలో ప్రయాణాలు చేయండి.

.

తుల (Libra) : తులా రాశి వారు అటు కుటుంబ జీవితం ఇటు వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను పాటిస్తారు. వివాహితుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ప్రేమ జీవితానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ఖర్చులు అనూహ్యంగా పెరుగుతాయి. వ్యాపారానికి అనుకూలమైన సమయం. విద్యార్థులు శ్రద్ధతో చదువుతారు. మీరు ఉద్యోగులకు సమయం అనుకూలిస్తోంది. మీ ఆరోగ్యంలో హెచ్చు తగ్గులు ఉండవచ్చు. మీకు అధిక జ్వరం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వారం ప్రారంభంలో ప్రయాణాలకు అనుకూలం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలిస్తుంది. వివాహితులు కుటుంబ జీవితంలోని ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రయత్నిస్తారు. అయితే మహిళలతో తప్పుగా ప్రవర్తించడం మీకు హానికరం. దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. వ్యాపారస్థులకు ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నిస్తారు. విద్యార్థులకు కూడా సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. వారం ప్రారంభం, మధ్యలో ప్రయాణాలకు అనుకూలమైన సమయం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ వారం కొంత వ్యతిరేకంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో అశాంతి నెలకొంటుంది. పని కారణంగా చాలా కాలం పాటు ఇంటి నుంచి దూరంగా ఉంటారు. దీంతో సంతోషానికి దూరమవుతారు. ఉద్యోగ జీవితంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. పని పట్ల ఆసక్తి తగ్గుతుంది. వ్యాపారస్థులు విజయం సాధిస్తారు. వివాహితులకు జీవిత భాగస్వామితో వాదనలు జరగవచ్చు. ప్రేమ జీవితానికి ఈ వారం అనుకూలంగా లేదు. విద్యార్థుల కష్టానికి ఫలితం దక్కుతుంది. ఈ వారం మీ ఆరోగ్యంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. వారంలో మొదటి రెండు రోజుల తర్వాతి సమయం ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ వారం కొంత మేర అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సంబంధాలు బాగుంటాయి. ప్రేమ జీవితానికి సమయం అనుకూలంగా ఉంటుంది. మీ ప్రియమైన వారితో ట్రిప్​లు ప్లాన్ చేసుకోవచ్చు. కుటుంబ జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. తండ్రి ఆరోగ్యం క్షీణించవచ్చు. ఉగ్యోగులు ఉత్సాహంగా పని చేస్తారు. వ్యాపారస్థులకు చాలా కృషి చేస్తారు. కానీ తుది ఫలితాలు రావడానికి కొంత సమయం పడుతుంది. అయితే, మీరు ప్రయత్నం మాత్రం ఆపవద్దు. ఈ వారం మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులు లలితకళా రంగంలో మంచి ఫలితాలు సాధిస్తారు. మీ ఆరోగ్యంలో స్వల్పంగా మెరుగుపడుతుంది. వారంలో ప్రారంభ రోజు, చివరి రెండు రోజులు ప్రయాణానికి ఉత్తమంగా ఉంటాయి.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈవారం ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో ఉద్రిక్త వాతావరణం ఉంటుంది. ఆశించినంత ఆదాయం రాదు. కష్టపడి పని చేస్తారు. దీని వల్ల మీరు సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ వారం మీరు కొంతమంది కొత్త వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ నుంచి ప్రయోజనాలను పొందుతారు. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మంచి ఫలితాలను పొందుతారు. మీ ఆరోగ్యంలో హెచ్చు తగ్గులు ఉండవచ్చు. కాబట్టి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వారంలో చివరి రోజు ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.

.

మీనం (Pisces) : మీనరాశి వివాహితుల గృహ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ప్రేమలో ఉన్నవాళ్లు ఈ సమయాన్ని ఎంజాయ్ చేస్తారు. రిలేషన్​షిప్​లో ఉన్న సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మీ పనిలో విజయం సాధిస్తారు. సన్నిహితులతో కలిసి ట్రిప్​లకు వెళ్తారు. మీ ఆదాయం పెరుగుతుంది. ఇది మీ ఆర్థిక స్థితిని బలపరుస్తుంది. విద్యార్థులు చదుపుపై శ్రద్ధ వహిస్తారు. ఈ వారం మీ ఆరోగ్యం బాగుంటుంది. వారం ప్రారంభంలో ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.