ETV Bharat / bharat

NLC Engineering Jobs : రాత పరీక్ష లేకుండానే ఇంజినీరింగ్​​ జాబ్స్​​!.. అప్లై చేయండి ఇలా!

Engineering Jobs 2023 : ఇంజినీరింగ్ విద్యార్థులకు గుడ్​న్యూస్​. నైవేలీ లిగ్నైట్​ కార్పొరేషన్​ (ఎన్​ఎల్​సీ) 294 ఎగ్జిక్యూటివ్​ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, అప్లికేషన్​ ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

NLC Recruitment 2023 for 294 Executive engineering jobs
Engineering jobs in NLC
author img

By

Published : Jul 7, 2023, 10:37 AM IST

NLC Engineering Jobs 2023 : ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ నైవేలీ లిగ్నైట్​ కార్పొరేషన్​ (ఎన్​ఎల్​సీ) 294 ఎగ్జిక్యూటివ్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్​లో అప్లై చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు

  • జనరల్​ మేనేజర్​ (ఎలక్ట్రికల్​) - 1
  • జనరల్​ మేనేజర్​ (కమర్షియల్​) - 2
  • డిప్యూటీ జనరల్ మేనేజర్​ (మెకానికల్​) - 5
  • డిప్యూటీ జనరల్​ మేనేజర్​ (ఎలక్ట్రికల్​) - 2
  • డిప్యూటీ జనరల్​ మేనేజర్​ (సివిల్​) - 7
  • డిప్యూటీ జనరల్​ మేనేజర్​ (మైనింగ్​) - 4
  • డిప్యూటీ జనరల్​ మేనేజర్​ (జియాలజీ) - 2
  • డిప్యూటీ జనరల్​ మేనేజర్​ (హెచ్​ఆర్​) - 4
  • డిప్యూటీ జనరల్​ మేనేజర్​ (కమర్షియల్​) - 1
  • డిప్యూటీ జనరల్​ మేనేజర్​ (ఫైనాన్స్​) - 6
  • డిప్యూటీ జనరల్​ మేనేజర్​ (సెక్రటేరియల్​) - 1
  • అడిషనల్​ చీఫ్​ మేనేజర్​ (ఫైనాన్స్​) - 8
  • ఎగ్జిక్యూటివ్​ ఇంజినీర్​ (మెకానికల్​) - 94
  • ఎగ్జిక్యూటివ్​ ఇంజినీర్ (ఎలక్ట్రికల్​) - 57
  • ఎగ్జిక్యూటివ్​ ఇంజినీర్ (సివిల్​) - 26
  • ఎగ్జిక్యూటివ్​ ఇంజినీర్ (సీ & ఐ) - 13
  • ఎగ్జిక్యూటివ్​ ఇంజినీర్ (కెమికల్​) - 9
  • ఎగ్జిక్యూటివ్​ ఇంజినీర్ (మైనింగ్​) - 18
  • ఎగ్జిక్యూటివ్​ ఇంజినీర్ (ఎన్విరాన్మెంటల్​ ఇంజినీరింగ్) - 6
  • మేనేజర్​ (జియాలజీ) - 10
  • మేనేజర్​ (హెచ్​ఆర్​) - 6
  • డిప్యూటీ మేనేజర్ (హెచ్​ఆర్​) - 6
  • అసిస్టెంట్​ ఎగ్జిక్యూటివ్​ మేనేజర్​ (సైంటిఫిక్​) - 6

విద్యార్హతలు ఏమిటి?
NLC Executive Engineer Eligibility : అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుంచి ఫుల్​-టైమ్​ లేదా పార్ట్​ టైమ్​లో.. బీటెక్​/ బీఈ/ ఎమ్మెస్సీ/ సీఏ/ పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఆయా పోస్టులకు అనుగుణంగా వర్క్​ ఎక్స్​పీరియన్స్​ కూడా ఉండాలి.

వయోపరిమితి ఎంత?
NLC Engineer Age Limit : ఆయా పోస్టులకు అనుగుణంగా గరిష్ఠ వయోపరిమితి ఉంటుంది. అయితే స్పెషల్​ కేటగిరీ అభ్యర్థులకు మాత్రం వయోపరిమితి సడలింపు ఉంటుంది.

  • జనరల్ మేనేజర్​ - 54 సంవత్సరాలు
  • డిప్యూటీ జనరల్​ మేనేజర్​ - 52 సంవత్సరాలు
  • అడిషనల్​ చీఫ్​ మేనేజర్​ - 47 సంవత్సరాలు
  • ఎగ్జిక్యూటివ్​ ఇంజినీర్​ / మేనేజర్​ - 36 సంవత్సరాలు
  • డిప్యూటీ మేనేజర్​ - 32 సంవత్సరాలు
  • అసిస్టెంట్​ ఎగ్జిక్యూటివ్​ మేనేజర్​ - 30 సంవత్సరాలు

ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?
NLC Engineer Selection Process : ముందుగా పర్షనల్​ ఇంటర్వ్యూ చేసి అభ్యర్థులను వడపోస్తారు. తరువాత ఇంటర్వ్యూలో వచ్చిన మెరిట్​ + క్వాలిఫికేషన్ మార్కులు ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

జీతభత్యాలు ఎలా ఉంటాయి?
NLC Engineer Salary :

  • జనరల్ మేనేజర్​ ( గ్రేడ్​ ఈ-8) : రూ.1,20,000 - రూ.2,80,000
  • డిప్యూటీ జనరల్​ మేనేజర్​ ( గ్రేడ్​ ఈ-7) : రూ.1,00,000 - రూ.2,60,000
  • అడిషనల్​ చీఫ్​ మేనేజర్​ ( గ్రేడ్​ ఈ-6) : రూ.90,000 - రూ.2,40,000
  • ఎగ్జిక్యూటివ్​ ఇంజినీర్​ / మేనేజర్​ ( గ్రేడ్​ ఈ-4) : రూ.70,000 - రూ.2,00,000
  • డిప్యూటీ మేనేజర్​ ( గ్రేడ్​ ఈ-3) : రూ.60,000 - రూ.1,80,000
  • అసిస్టెంట్​ ఎగ్జిక్యూటివ్​ మేనేజర్​ ( గ్రేడ్​ ఈ-2) : రూ.50,000 - రూ.1,60,000

ముఖ్యమైన తేదీల వివరాలు

  • దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 జులై 05
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 ఆగస్టు 03
  • దరఖాస్తు రుసుము చెల్లించడానికి ఆఖరు తేదీ : 2023 ఆగస్టు 03
  • రిజిస్టర్ చేసుకుని, ఫీజు కూడా చెల్లించిన అభ్యర్థులు.. అప్లికేషన్​ సబ్​మిట్​ చేయడానికి ఆఖరు తేదీ : 2023 ఆగస్టు 04

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.