ETV Bharat / bharat

శ్రీనగర్​లో ఉగ్రదాడి... ఆరుగురు జవాన్లకు గాయాలు

తనిఖీ చేస్తుండగా గ్రెనేడ్​ దాడి..
author img

By

Published : Oct 26, 2019, 7:53 PM IST

Updated : Oct 26, 2019, 8:31 PM IST

20:20 October 26

తనిఖీ చేస్తుండగా గ్రెనేడ్​ దాడి..

శ్రీనగర్​లో ఉగ్రదాడి

శ్రీనగర్​లోని కరణ్​నగర్​లో భద్రతా దళాలపై దాడికి తెగించారు ముష్కరులు. సైనికులపై గ్రెనేడ్​లతో దాడి చేసి.. అనంతరం కాల్పులతో విరుచుకుపడ్డారు.​ ఈ ఘటనలో ఆరుగురు సీఆర్పీఎఫ్​ జవాన్లు గాయపడ్డారు. వీరిని తక్షణమే ఆసుపత్రికి తరలించారు. 

కరణ్​ నగర్​లోని శ్రీ మహారాజ హరిసింగ్​ ఆసుపత్రి ​ ప్రాంగణంలో భద్రతా దళాలు తనిఖీలు చేస్తుండగా ఈ దాడి జరిగింది. స్థానికులను భయాందోళనకు గురిచేసేందుకే ఈ దాడి జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ప్రతిఘటనగా గాలిలోకి కాల్పులు జరిపామని తెలిపారు. 
 
19:46 October 26

శ్రీనగర్​లో ఉగ్రదాడి... ఆరుగురు జవాన్లకు గాయాలు

శ్రీనగర్​లో భద్రతా దళాలపై దాడికి తెగించారు ముష్కరులు. సైనికులపై గ్రెనేడ్​లతో దాడి చేసి.. అనంతరం కాల్పులతో విరుచుకుపడ్డారు.​ ఈ ఘటనలో ఆరుగురు సీఆర్పీఎఫ్​ జవాన్లు గాయపడ్డారు. కరణ్​ నగర్​లోని శ్రీ మహారాజ హరిసింగ్​ ఆసుపత్రి ​ ప్రాంగణంలో ఈ ఘటన జరిగింది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++PRELIMINARY SCRIPT++
TURKISH FOREIGN MINISTRY POOL - AP CLIENTS ONLY
Ankara - 26 October 2019
1. German Foreign Minister Heiko Maas and Turkish Foreign Minister Mevlut Cavusoglu arriving
2. Maas and Cavusoglu at podium
3. Cutaway of journalists
4. SOUNDBITE (German) Heiko Maas, German Foreign Minister:
"Now the people of Syria are facing a winter again. This is not the first time that we have dealt with this situation, because this war has lasted far too long. And we want to do everything we can to ensure that this does not become another horrible winter of war in which people will suffer a lot, even more than it is already the case. We are all responsible for this. Turkey has a responsibility, but there is also a responsibility for us in Germany and for the whole European Union."
5. Various of Maas and Cavusoglu at podium
6. Cutaway of journalists
7. SOUNDBITE (German) Heiko Maas, German Foreign Minister: ++INCLUDES SHOT CHANGES++
"We are told everywhere that this is not a realistic proposal. That is why we have used the time (here) to discuss and deal with the issues that are important for the people of Syria now at the moment. That's the topic, how will the ceasefire continue after the 150 hours? That is the question of how humanitarian aid for those who are fleeing there, in Syria, but also in Jordan, in Turkey, in Lebanon, will continue. And what is going to happen with the constitutional process, that is to say the political solution to the Syrian conflict, which we will now take a major step forward with the Constitutional Committee? And that can at best be the basis for it when we talk about the return of refugees from everywhere to Syria. These are the things for which we now need decisions, for which we now need more common ground. We have discussed this very, very intensively. And we lacked time for things that are more theoretical at the moment, because the people of Syria do not have time for theoretical debates."
8. Maas and Cavusoglu shaking hands
STORYLINE:
German Foreign Minister Heiko Maas said on Saturday that Turkey and the countries of the European Union have a responsibility to prevent another "horrible winter of war" in Syria.
His comments came after he met with his Turkish counterpart, Mevlut Cavusoglu, in Ankara to discuss Turkey's military operation in northeastern Syria.
++MORE TO FOLLOW++
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 26, 2019, 8:31 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.