ETV Bharat / bharat

షాహీన్​బాగ్​ నిరసనకారులను తప్పుబట్టిన సుప్రీం

దిల్లీ షాహీన్​బాగ్​ ఆందోళనలకు సంబంధించిన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. నిరసనల పేరిట రహదారులు దిగ్బంధించి, ఇతరులకు ఇబ్బంది కలిగించడం తగదని అభిప్రాయపడింది. ఈ వ్యవహారంపై వివరణ కోరుతూ కేంద్రం, దిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.

sc
షాహీన్​బాగ్​ నిరసనకారులను తప్పుబట్టిన సుప్రీం
author img

By

Published : Feb 10, 2020, 2:05 PM IST

Updated : Feb 29, 2020, 8:55 PM IST

షాహీన్​బాగ్​ నిరసనకారులను తప్పుబట్టిన సుప్రీం

పౌరసత్వ చట్ట సవరణపై నిరసన పేరిట దిల్లీ షాహిన్​బాగ్​లో రహదారులు దిగ్బంధించడం, ఇతరులకు ఇబ్బంది కలిగించడం తగదని అభిప్రాయపడింది సుప్రీంకోర్టు. ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఉన్నా... అది నిర్దేశిత ప్రాంతంలోనే చేయాలని హితవు పలికింది.

"ఒక చట్టం తెచ్చారు. దానితో తమకు ఇబ్బందులు ఉన్నాయని ప్రజలు అంటున్నారు. ప్రస్తుతం ఆ వివాదం కోర్టు పరిధిలో ఉంది. అయినా కొందరు నిరసన చేపడుతున్నారు. వారికి ఆ హక్కు ఉంది. కానీ మీరు రహదారులు దిగ్బంధించకూడదు. ఒకే ప్రాంతంలో నిరవధికంగా నిరసన కార్యక్రమం నిర్వహించకూడదు. మీరు నిరసన తెలపాలనుకుంటే... అందుకు నిర్దేశించిన ప్రాంతంలోనే ఆ పని చేయాలి."

-సుప్రీంకోర్టు

ఆందోళనకారులను అక్కడి నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్​పై విచారణ జరిపింది సుప్రీంకోర్టు. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్రం, దిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.

ఆదేశాలు ఇచ్చేందుకు నిరాకరణ

షాహీన్​బాగ్​ నిరసనల విషయంలో స్పష్టమైన కార్యాచరణ చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు న్యాయవాది శశాంక్​ దేవ్ సుధి. ఇందుకు న్యాయస్థానం నిరాకరించింది. అవతలి పక్షం వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టంచేసింది. విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది.

ఇదీ చూడండి : దిల్లీ ఓటింగ్​ శాతం ప్రకటనలో ఎందుకింత జాప్యం?

ZCZC
PRI ECO ESPL
.GREATERNOIDA DCM4
BIZ-LD AUTO SALES-SIAM
Domestic passenger vehicle sales drop 6.2 pc in January
(Eds: Adding quotes, info)
          Greater Noida, Feb 10 (PTI) Domestic passenger vehicle sales declined 6.2 per cent in January as vehicle demand continued to be stressed by rising cost of ownership and slower GDP growth, automobile industry body SIAM said on Monday.
          Passenger vehicle sales last month stood at 2,62,714 units against 2,80,091 units in the year-ago month, according to data released by the Society of Indian Automobile Manufacturers (SIAM).
          Car sales last month were also down 8.1 per cent at 1,64,793 units compared with 1,79,324 units in the January last year.
          Vehicle sales across categories registered a decline of 13.83per cent to17,39,975units from20,19,253units in January 2019, SIAM said.
          "Sales of vehicles continue to be stressed due to rising cost of vehicle ownership and slower growth in GDP," SIAM President Rajan Wadhera said.
          Vehicle prices have gone up as manufacturers gear up for the transition to stricter emission norm BS-VI from BS-IV beginning April 1. Besides, many companies had increased prices in January citing rising input costs.
          Wadhera further said, "We are hopeful that the recent announcements by the government on infrastructure and rural economy would support growth of vehicle sales going forward, especially in commercial vehicles and two-wheeler segment."
          According to SIAM, total two-wheeler sales in January fell 16.06 per cent to13,41, 005 units compared with 15,97,528 units in the same month last year.
          Motorcycle sales last month declined by 15.17 per cent to8,71,886 units from 10,27,766 units a year earlier.
          Scooter sales during the month stood at 4,16,594 units as against 4,97,169 units in January last year, a decline of 16.21 per cent.
          SIAM further said, sales of commercial vehicles were down 14.04 per cent to 75,289 units in January as against 87,591 units in the year-ago month.
          Commenting on the overall sales performance, SIAM Director General Rajesh Menon said wholesales declined in all segments, barring three-wheelers.
          In passenger vehicles, he said post-festive season sales decline has been less, although the industry is still in the negative territory.
          "We are hopeful that the response that we have received to the ongoing Auto Expo will help further improve consumer sentiment. Already there have been 70 unveils and launches so far," Menon added.
          During January in the passenger vehicles segment, market leader Maruti Suzuki India witnessed 0.29 per cent increase in sales at 1,39,844 units.
          Rival Hyundai Motor India saw its sales decline by 8.3 per cent at 42,002 units, while Mahindra & Mahindra saw a decline of 17.05 per cent at 19,794 units.
          In the two-wheeler segment, market leader Hero MotoCorp saw its sales drop by 14.37 per cent at 4,88,069 units, while Honda Motorcycle and Scooter India also witnessed a decline of 6.63 per cent at 3,74,114 units.
          Chennai-based TVS Motor Co also reported 28.72 per cent decline in sales at 1,63,007 units in January, SIAM said. PTI RKL
ANS
ANS
02101115
NNNN
Last Updated : Feb 29, 2020, 8:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.