ETV Bharat / bharat

హైకోర్టులో కరోనా కల్లోలం- మే 3 వరకు సర్వం బంద్

రాజస్థాన్ హైకోర్టులో పని చేస్తున్న ఓ అధికారికి కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ నేపథ్యంలో మే 3 వరకు అన్ని కార్యకలాపాలు నిలిపివేయనున్నట్లు కోర్టు ప్రకటించింది.

corona case in Rajastan High court
రాజస్థాన్ హై కోర్టులో కరోనా కల్లోలం
author img

By

Published : Apr 26, 2020, 10:26 AM IST

రాజస్థాన్ హై కోర్టులో కరోనా కల్లోలం రేపింది. కోర్టు మాస్టర్​గా​ పని చేస్తున్న వ్యక్తికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధరించారు. ఈ నేపథ్యంలో మే 3 వరకు అన్ని కార్యకలాపాలను నిలిపివేయనున్నట్లు హైకోర్టు ఓ ప్రకటనలో తెలిపింది. న్యాయపరమైన కార్యకలాపాల్లో జడ్జీలు, ఇతర అధికారులతో కోర్టు మాస్టరు సన్నిహితంగా మెలిగిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అత్యవసర కేసులు మాత్రమే విచారించనున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.

వైరస్​ సోకిన కోర్టు మాస్టర్​తో సన్నిహితంగా మెలిగిన ఇతర అధికారులందరికీ కొవిడ్-19 పరీక్షలు నిర్వహించగా నెగిటివ్​గా తేలిందని అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి:24 గంటల్లో 1,990 కొత్త కేసులు- 49 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.