ETV Bharat / bharat

కశ్మీర్​ నుంచి రాహుల్​ బృందం తిరుగుపయనం

ఉద్రిక్తతల మధ్య కశ్మీర్​కు రాహుల్​
author img

By

Published : Aug 24, 2019, 11:15 AM IST

Updated : Sep 28, 2019, 2:17 AM IST

15:20 August 24

వెనుదిరిగిన రాహుల్​ బృందం

రాహుల్​ గాంధీ బృందం శ్రీనగర్​ చేరుకుంది. విమానాశ్రయంలోనే బృందాన్ని పోలీసులు అడ్డగించారు. రాష్ట్ర పర్యటనకు అవకాశం లేకపోవడం వల్ల నేతల బృందం దిల్లీకి తిరుగుపయనమైంది.

12:18 August 24

సర్వత్రా ఉత్కంఠ

ఆర్టికల్​ 370 రద్దుతో కశ్మీర్​లో ఆంక్షలు విధించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కశ్మీర్​లో ఉద్రిక్త వాతావరణం నెలకొందంటూ కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ ట్వీట్​ చేశారు. దీనిపై స్పందించిన జమ్ము గవర్నర్​ సత్యపాల్​ మాలిక్​.. రాష్ట్రం ప్రశాంతంగానే ఉందని తెలిపారు. ప్రత్యేక విమానం పింపిస్తామని... కశ్మీర్​లో పర్యటించాలని రాహుల్​కు చెప్పారు. బదులుగా... తనకు విమానం వద్దని, కశ్మీర్​లో పర్యటించి ప్రజలను కలిసే స్వేచ్ఛనివ్వాలని కోరారు రాహుల్​.

కశ్మీర్​లో ఆంక్షలను ప్రభుత్వం పూర్తిగా సడలించలేదు. ఈ నేపథ్యంలో విపక్ష నేతల కశ్మీర్​ పర్యటన చర్చనీయాంశమైంది. రాహుల్​ బృందాన్ని కశ్మీర్​లో పర్యటించడానికి ప్రభుత్వం అనుమతినిస్తుందా... లేదా విమానాశ్రయంలోనే అడ్డుకుంటుందా అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

11:34 August 24

దిల్లీ నుంచి కశ్మీర్​కు..

  • Congress leader Rahul Gandhi onboard flight to Srinagar. A delegation of Opposition leaders, including Rahul Gandhi, are visiting Jammu & Kashmir today. pic.twitter.com/ixBkANgksg

    — ANI (@ANI) August 24, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

విపక్ష బృందం దిల్లీ నుంచి కశ్మీర్​కు బయలు దేరింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

అంతకుముందు మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్​ సీనియర్​ నేత గులామ్​ నబీ ఆజాద్​... ప్రభుత్వంపై విమర్శల జడివాన కురిపించారు.

  • జమ్ముకశ్మీర్‌ విషయంలో ప్రభుత్వం వైఖరి గందరగోళంగా ఉంది
  • జమ్ముకశ్మీర్‌లో పరిస్థితి సాధారణం అంటూనే... ఎవరినీ అనుమతించడం లేదు
  • ఇంతటి విరుద్ధమైన పరిస్థితిని గతంలో ఎప్పుడూ చూడలేదు
  • పరిస్థితి బాగానే ఉంటే... ఇంకా రాజకీయ నాయకుల గృహనిర్బంధం ఎందుకు?

11:20 August 24

ఇదే రాహుల్​ బృందం

రాహుల్ గాంధీ, గులాంనబీ ఆజాద్, ఆనంద్ శర్మ, సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆర్జేడీ ప్రతినిధి మనోజ్ ఝాతో కూడిన బృందం కశ్మీర్‌లో పర్యటించేందుకు సిద్ధపడింది. ఇప్పటికే రాహుల్​ గాంధీ సహా ఇతర నేతలు దిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు.

11:18 August 24

సర్కారు నో అన్నా...

జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులను పరిశీలించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ సహా ప్రతిపక్ష నేతలు శ్రీనగర్‌ వెళ్లేందుకు సమాయత్తంకాగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎవరూ రావొద్దని కోరింది. క్రమంగా పరిస్థితులు కుదుటపడుతున్న తరుణంలో రాజకీయ పార్టీల నాయకుల పర్యటనలు లోయలో శాంతికి విఘాతం కలిగిస్తాయని జమ్ముకశ్మీర్‌ సర్కారు ఒక ప్రకటన విడుదల చేసింది.

10:55 August 24

ఉద్రిక్తతల మధ్య కశ్మీర్​కు రాహుల్​

  • Delhi: Congress leader Rahul Gandhi leaves from his residence. A delegation of Opposition leaders, including Rahul Gandhi, will visit Jammu & Kashmir today. pic.twitter.com/p8bXdufnCy

కశ్మీర్​లో పర్యటించడానికి కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ దిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్రంలో పర్యటించవద్దని కశ్మీర్​ ప్రభుత్వం చెప్పినా... విపక్ష బృందం కశ్మీర్​కు బయలుదేరనుంది. ఈ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

RESTRICTIONS: SNTV clients only.
BROADCAST: Use on broadcast channels only. Scheduled news bulletins only. No use in magazine shows.  Available worldwide excluding USA, Canada, Japan and Korea. Max use 2 minutes per day. Use within 24 hours. No archive. No internet. Must credit source. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
DIGITAL: NO standalone digital clips allowed.
SHOTLIST: Minute Maid Park, Houston, Texas, USA. 23rd August 2019.
1. 00:00 Wide shot of stadium
Top of the 6th inning:
2. 00:09 Shohei Ohtani safe on fielding error by Astros 2nd baseman Jose Altuve
3. 00:38 Ohtani scores on fielder's choice, Angels trail 4-3
SCORE: Houston Astros 5, Los Angeles Angels 4
SOURCE: MLB
DURATION: 00:56
STORYLINE:
Shohei Ohtani scored a run for the Los Angeles Angels, but his side came up one run short in a 5-4 loss Friday night to the
Astros in Houston.
Last Updated : Sep 28, 2019, 2:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.