చెన్నైలో వివిధ రూపాలలో కొలువై ఉన్న గణనాథుని విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. పర్యావరణాన్ని కాపాడాలని వినూత్నంగా వినాయకుడి విగ్రహాలు తయారు చేశారు.
వివిధ రకాల ప్రతిమలు
చెన్నై పూంపుకార్ నగర్లో రుద్రాక్షలతో, వలంపుర్లో నత్త గుల్లలతో, కొలాత్తుర్లో కలబంద, కూరగాయలతో గణనాథుని ప్రతిమలను తయారు చేసి పూజిస్తున్నారు. సైనికుని రూపంలో వినాయకుణ్ని చేసి భారత సైన్యానికి అంకితం చేశారు ఎగ్మోర్ ప్రాంత ప్రజలు.
ఇదీ చూడండి:'దేశంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు'