ETV Bharat / bharat

ఆ చిన్నారి వయసులోనే చిన్నది ఆలోచనలో కాదు - Hair donate girl news

ప్రాణాంతక క్యాన్సర్​ కారణంగా జుట్టు కోల్పోయిన ఓ మహిళకు.. జుట్టును దానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచింది ఆ పదేళ్ల చిన్నారి. గుజరాత్ సూరత్​కు చెందిన బాలికకు ఇంత చిన్న వయసులో అంత గొప్ప ఆలోచన రావడం అందర్ని విస్మయపరుస్తుంది.

A 10 year old girl from Surat inspired people by donating hair for cancer patients
ఆ చిన్నారి వయసులో చిన్నదే.. ఆలోచనల్లో పెద్దది!
author img

By

Published : Sep 21, 2020, 12:54 PM IST

గుజరాత్​ సూరత్‌కు చెందిన దేవనా దేవ్​ అనే పదేళ్ల బాలిక వయసులో చిన్నదే అయినా... మనసులో, ఆలోచనల్లో చాలా గొప్పది. క్యాన్సర్ బాధితులకు జుట్టును దానం చేయాలనుకుంది దేవ్​. అనుకున్నదే తడవుగా తాను పుట్టినప్పటి నుంచి పెంచుకున్న 30 అంగుళాల పొడువైన జట్టును ఓ క్యాన్సర్​ బాధితురాలకు దానం చేసింది.

క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళల కోసం జరుగుతున్న 'బాల్డ్​ అండ్​ బ్యూటిఫుల్​ క్యాంపెయిన్​లో కూడా దేవా పాల్గొంటుంది. రెండు వెబ్ సిరీస్‌ల్లో నటించిన దేవ్... అకస్మాత్తుగా క్యాన్సర్​ బాధితుల కోసం జుట్టు దానం చేయాలని నిర్ణయించుకుంది​. ధారావాహికల్లో నటించడానికి అవకాశాలు వచ్చినా... దృఢమైన నిర్ణయంతో వాటిని లెక్కచేయలేదు.

ఆ చిన్నారి వయసులోనే చిన్నది ఆలోచనలో కాదు

దేవా నిర్ణయం తల్లిదండ్రులకు చెప్పినప్పుడు.. వారు ఆశ్చర్యానికి గురయినట్లు తెలిపారు. తర్వాత అంగీకరించినట్లు చెప్పారు.

ఇదీ చూడండి: 'వ్యవసాయ బిల్లులతో రైతుల జీవితాల్లో మార్పులు తథ్యం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.