రైలు పట్టాలపై దూకి ఆత్మహత్యాయత్నం- కానిస్టేబుల్ సాహసం - suicide on Railwy track in maharastra

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 24, 2022, 10:37 AM IST

Updated : Feb 3, 2023, 8:20 PM IST

sucide on railway track: రైలు పట్టాలపై దూకి ఆత్మహత్య చేసుకోబోతున్న యువకున్ని ప్రాణాలకు తెగించి రక్షించాడు ఓ రైల్వే పోలీసు కానిస్టేబుల్​. ఈ ఘటన మహారాష్ట్ర ఠాణె జిల్లాలో జరిగింది. జిల్లాలోని విఠల్​వాడి రైల్వే స్టేషన్​లో ఆత్మహత్య చేసుకోవడానికి రైలు వచ్చే సమయంలో పట్టాలపై దూకాడు ఓ యువకుడు(18). అది గమనించి కానిస్టేబుల్​ వెంటనే పట్టాలపై దూకి యువకున్ని పక్కకు లాగాడు. దీంతో ప్రమాదం తప్పింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.