Live Video: డబుల్​ డెక్కర్​ బస్సు బోల్తా.. మహిళ మృతి.. 50 మందికి గాయాలు - tamilnadu vellore news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 29, 2022, 5:31 PM IST

వేగంగా దూసుకొస్తున్న ఓ డబుల్ ​డెక్కర్​ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ క్రమంలో ఓ మహిళ మృతిచెందగా మరో 50 మందికి గాయాలు అయ్యాయి. బ్రేకులు ఫెయిల్​ అవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటన ఉత్తరాఖండ్​లోని రిషికేశ్​లో జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 65 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు తమిళనాడులోని వెల్లూరులో త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. స్కూటీపై వెళ్తున్న ఇద్దరు మహిళలను లారీ ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తు మహిళలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనలో స్కూటీ చిత్తు అయిపోయింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.