గాలి నింపుతుండగా భారీ పేలుడు.. అంతెత్తున ఎగిరిపడి అక్కడికక్కడే! - jcb tyre

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 5, 2022, 10:36 PM IST

Updated : Jul 5, 2022, 11:02 PM IST

Tyre Bursts Air Filling: కర్ణాటక దావణగెరెలో ఘోర ప్రమాదం జరిగింది. జేసీబీ వాహనం టైర్​లో గాలి నింపుతుండగా.. ఒక్కసారిగా పెద్ద పేలుడు సంభవించింది. హరిహరలోని కురబరహళ్లిలో జరిగిన ఈ ఘటనలో ఓ వ్యక్తి అంతెత్తున ఎగిరిపడి అక్కడికక్కడే చనిపోయాడు. ట్రాక్టర్​ ట్రాలీలో జేసీబీ టైరును ఉంచి గాలి ఎక్కిస్తుండగా ప్రమాదం జరిగింది. జులై 3న జరిగిన ఈ ఘటన సంబంధిత దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. మృతుడిని 28 ఏళ్ల మారుతిగా గుర్తించారు.
Last Updated : Jul 5, 2022, 11:02 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.