నదిలో ప్రమాదకర విన్యాసాలు.. నీటిలోనే కారు నడుపుతూ ఒడ్డుకు.. - గుజరాత్ రాజ్‌కోట్ వైరల్ వీడియో
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15819364-thumbnail-3x2-river.jpg)
గుజరాత్.. రాజ్‌కోట్‌లో ఓ యువకుడు ప్రమాదకర విన్యాసాలు చేశాడు. నదిలో కారు నడుపుతూ ఒడ్డుకు చేరుకున్నాడు. నీటి మధ్యలో భూభాగం ఉండగా.. దానిపైకి కారులో వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి తిరిగి ఒడ్డుకు వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. భారీ వర్షాల కారణంగా నది వద్దకు వెళ్లొద్దని మున్సిపల్ అధికారులు ఆదేశాలు జారీ చేసినా యువకుడు పట్టించుకోలేదు. అతడి తీరును పలువురు విమర్శిస్తున్నారు.