నీటి అడుగున కార్గిల్​ వీరుడి భారీ చిత్రం.. ప్రపంచ రికార్డు దాసోహం - నీటి అడుగున అతిపెద్ద చిత్రపటం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 26, 2022, 7:39 PM IST

కార్గిల్ యుద్ధంలో అమరుడైన కెప్టెన్​ విక్రమ్ బత్రాకు అరుదైన గౌరవం దక్కింది. స్విమ్మింగ్ పూల్​లో అతిపెద్ద చిత్రాన్ని వేశాడు కళాకారుడు 'డావిన్చీ' సురేశ్. ఎనిమిది గంటలు శ్రమించి.. టైల్స్ సహాయంతో 1,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో కెప్టెన్​ బత్రా చిత్రాన్ని రూపొందించారు. కార్గిల్​ విజయ్​ దివస్​ను పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కళాఖండానికి నీటి అడుగున వేసిన అతిపెద్ద చిత్రంగా యూఆర్​ఎఫ్​ ప్రపంచ రికార్డు లభించింది. ఈ కార్యక్రమాన్ని ఆర్మీ సహకారంతో స్కూబా బాండ్​ వాటర్​ స్పోర్ట్​ సంస్థ నిర్వహించింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.