సుధీర్​-రష్మీ పెళ్లి కోసం పెద్దాయన విశ్వప్రయత్నాలు! - సుధీర్ రష్మి లవ్​స్టోరీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 16, 2022, 5:55 PM IST

Sudheer Rashmi marriage: సుధీర్‌-రష్మీ.. యూత్​లో ఈ జంటకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెర వేదికగా ప్రసారమయ్యే పలు షోలలో వీరి ఆన్​స్క్రీన్​ కెమిస్ట్రీ.. ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. వీరిద్దరూ రియల్​ లైఫ్​లో పెళ్లి చేసుకుంటే చూడాలని ఎంతో మంది అభిమానులు ఆశిస్తున్నారు. అయితే​ వీరిద్దరి పెళ్లి గురించి కమెడియన్​ బుల్లెట్​ భాస్కర్​ తండ్రి అప్పారావు, సునామీ సుధాకర్​ మాట్లాడారు. సుధీర్​-రష్మీపై ప్రశంసలు కురిపిస్తూ.. వారి బంధం గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. అవేంటో ఈ వీడియో చూసి తెలుసుకోండి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.