కోతుల గుంపు మధ్య ఘర్షణ.. కారణం తెలిస్తే షాక్ - కర్ణాటక న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 15, 2022, 9:17 AM IST

Updated : Jul 15, 2022, 9:31 AM IST

సరిహద్దులు దాటారని సైనికులు ఘర్షణకు దిగడం చూసుంటాం. కానీ ఇక్కడ రెండు వానర గుంపులు వాగ్వాదానికి దిగాయి. సరిహద్దు దాటి తమ ప్రాంతంలోకి వచ్చాయంటూ ఈ కోతులు గొడవ పడ్డాయి. ఈ ఘటన కర్ణాటక చామరాజనగర్​ జిల్లాలోని హనుర్​ శాంతపీటె వీధిలో జరిగింది. ఈ వీధీలో పదుల సంఖ్యలో కోతులు నివసిస్తాయి. ఈ క్రమంలోనే పక్క వీధిలోని కోతులు వచ్చాయి. దీంతో ఆగ్రహించిన కోతులు.. వాగ్వాదానికి దిగాయి.
Last Updated : Jul 15, 2022, 9:31 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.