కుక్క పాలు తాగుతున్న ఆవు దూడ- తల్లిని కాదని... - dog giving milk to calf

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 17, 2022, 7:10 PM IST

శునకం దగ్గర ఆవు దూడ పాలు తాగడం.. కర్ణాటక తుమకూరు జిల్లాలో చర్చనీయాంశమైంది. కుందూరు గ్రామంలోని ఓ కుక్క.. వారం రోజులుగా ఇలా నిత్యం వచ్చి దూడకు పాలు పడుతోంది. తల్లిని కాదని.. శునకం దగ్గరే దూడ పాలు తాగుతోందని గ్రామస్థులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.