రెండు పిట్టల్ని మింగిన పాము.. బోనులో చిక్కి అవస్థలు.. చివరకు... - snake bird india

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 22, 2022, 3:16 PM IST

ఓ తాచు పాము.. రెండు మైనా పిట్టల్ని మింగేసింది. పక్షుల బోనులో చిక్కుకుని, బయటకు రాలేక అవస్థలు పడింది. ఈ ఘటన కర్ణాటక శివమొగ్గ జిల్లా ముద్దినకొప్ప గ్రామంలో జరిగింది. పక్షుల బోనులో సర్పాన్ని చూసిన ఇంటి యజమాని మంజప్ప.. పాముల సంరక్షకుడు కిరణ్​కు సమాచారం ఇచ్చాడు. కిరణ్​ వచ్చి.. పామును జాగ్రత్తగా బోను నుంచి బయటకు తీశాడు. కాసేపటికి రెండు పక్షుల్ని తాచు పాము కక్కేసింది. అనంతరం ఆ సర్పాన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు కిరణ్.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.