మహేశ్ ​బాబును ఇంటికి రావొద్దన్న చిరంజీవి.. ఎందుకో తెలుసా? - ఆచార్య

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 25, 2022, 7:40 PM IST

Chiranjeevi Maheshbabu: కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్​చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఆచార్య' ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రమోషన్స్​లో భాగంగా దర్శకుడు కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సినిమాకు సూపర్​స్టార్​ మహేశ్ బాబు వాయిస్​ ఓవర్​ ఇవ్వడం ఆరోగ్యకర పరిణామమని చిరు అన్నారు. చిత్రపరిశ్రమలో ఒక హీరో సినిమాకు మరో హీరో సహాయం చేసుకోవడం అవసరమని అన్నారు. తనకు ఏ చిన్న ప్రోగ్రామ్​కు ఇన్విటేషన్​ వచ్చినా.. కచ్చితంగా పాల్గొంటానని తెలిపారు. ఈ సందర్భంగా 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ప్రీరిలీజ్​ ఈవెంట్​ ఇన్విటేషేన్​ విషయంలో మహేశ్ బాబు​తో జరిగిన ఓ ఆసక్తికర సంభాషణను చిరు పంచుకున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.