యువకుడిపై ఎద్దు దాడి.. కొమ్ములతో తిప్పేసి అమాంతం..! - యువకుడిపై దాడి చేసిన ఎద్దు
🎬 Watch Now: Feature Video

హిమాచల్‌ప్రదేశ్ మండి జిల్లాలో ఓ ఎద్దు యువకుడిపై దాడి చేసింది. ప్రముఖ పుణ్యక్షేత్రం త్రివేణిసంగమ రేవల్సర్ మార్కెట్లో తిరుగుతున్న ఎద్దు.. బస్సు పక్కన ఉన్న యువకుడిపై ఒక్కసారిగా దాడి చేసింది. కొమ్ములతో పొడిచి ఒక్కసారిగా తిప్పేసింది. దీంతో యువకుడికి గాయలయ్యాయి. దీనికి సంబంధించిన దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.