కరెంట్​ షాక్​తో కోతి మృతి.. అంత్యక్రియలు చేసిన గ్రామస్థులు - Khagaria villagers performed last rites of monkey

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 30, 2022, 10:27 PM IST

Updated : Sep 30, 2022, 10:42 PM IST

కరెంట్​ షాక్​తో మృతి చెందిన కోతి మృతదేహానికి హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిపారు బిహార్​లోని ఖగడియా ప్రజలు. బాలూర్​ గ్రామంలో గురువారం ఉదయం ఓ కోతి.. ట్రాన్స్​ఫార్మర్​పై దూకింది. ఒక్కసారిగా విద్యుదాఘతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో వెంటనే స్థానికులు.. విరాళాలు సేకరించి అంత్యక్రియలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. గ్రామ శివార్లలో ఉన్న గంగానది ఒడ్డున అంత్యక్రియలు నిర్వహించారు.
Last Updated : Sep 30, 2022, 10:42 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.