వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టిన బైక్​.. 30 అడుగులు ఎగిరిపడి అక్కడిక్కడే.. - వృద్ధుడు బైక్​ ప్రమాదం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 17, 2022, 4:17 PM IST

Bike Hit Elder Man: మహారాష్ట్రలోని కార్వాగాజ్​లో ఘోర ప్రమాదం జరిగింది. బారామతి మోర్గావ్​ ప్రాంతంలో ఓ వృద్ధుడు రోడ్డు దాటుతుండగా వేగంగా వస్తున్న బైక్​ ఢీకొట్టింది. ప్రమాద వేగానికి గాల్లో 30 అడుగులు పైకి ఎగిరిపడ్డ వృద్ధుడు తీవ్ర గాయాలతో అక్కడిక్కడే చనిపోయాడు. ప్రమాదం జరిగిన తీరు మాత్రం భయభ్రాంతులకు గురి చేసింది. ఈ ఘటన స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో రికార్డైంది. ప్రమాదంలో మరణించిన వ్యక్తిని మోహన్​ లష్కర్​గా పోలీసులు గుర్తించారు. ఆ బైక్ డ్రైవర్​ను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.