నడిరోడ్డుపై దారుణం.. కత్తితో కిరాతకంగా పోట్లు.. ఎంతమంది ప్రయత్నించినా.. - దావణగెరె మర్డర్​ వీడియో

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 21, 2022, 6:51 PM IST

కర్ణాటకలోని దావణగెరె జిల్లాలోని చన్నగిరి తాలుకాలో దారుణం జరిగింది. పట్టపగలే జకీర్​ అనే వ్యక్తిని కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు నిందితుడు సలీం. అక్కడ ఉన్న స్థానికులు సలీం నుంచి జకీర్​ను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. తీవ్రగాయాలపాలైన జకీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు సలీం నల్లూరు వాసి. ఘటనా స్థలంలో కారులో ఉన్న వ్యక్తి ఈ దృశ్యాలను వీడియో తీశాడు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.