ఊళ్లోకి 10 అడుగుల తాచుపాము.. అంతా హడల్.. చివరకు... - గ్రామంలోకి వచ్చిన కోబ్రా

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 13, 2022, 5:00 PM IST

Cobra rescue video : 10 అడుగుల తాచుపాము ఓ గ్రామంలోని ప్రజలందరినీ వణికించింది. కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లా కార్వార్ సమీపంలోని నారాగెరికి.. దగ్గర్లోని అడవి నుంచి ఈ భారీ కోబ్రా వచ్చింది. ఇంతటి భారీ పామును చూసి స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న సర్ప ప్రేమికుడు నితిన్ పూజారి.. చాకచక్యంగా ఆ పామును పట్టుకున్నాడు. అటవీ శాఖ సిబ్బంది సహాయంతో అడవిలో విడిచిపెట్టాడు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.