తలైవాను అలా చూసి ఫ్యాన్స్​ ఫుల్​ ఖుష్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 8, 2022, 7:30 PM IST

Superstar Rajinikanth: సూపర్​స్టార్​ రజనీకాంత్​కు ఉండే క్రేజ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రజనీ కూడా అప్పుడప్పుడు అభిమానులను కలుస్తూ ఉంటారు. కానీ కొంతకాలంగా తలైవా.. షూటింగ్​ కోసం మినహా ఆయన ఇంటి నుంచి బయటకురావట్లేదు. దీంతో ఆయనను చూసే అవకాశం అభిమానులకు దక్కట్లేదు. అయితే సోమవారం.. చాలా కాలం తర్వాత బయట కనిపించారు. ఓ హోటల్​ ప్రారంభ కార్యక్రమానికి సతీమణి లతా, కుమార్తె సౌందర్యతో హాజరయ్యారు. దీంతో సుదీర్ఘ కాలం తర్వాత తలైవా కనిపించేసరికి అభిమానులు సంబరపడిపోతున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.