'విడుదల సమయంలో తుపాన్ మంచి చేసిందన్నారు' - మెగాస్టార్ జగదేకవీరుడు అతిలోకసుందరి
🎬 Watch Now: Feature Video
క్లాసిక్ 'జగదేకవీరుడు అతిలోకసుందరి'కి రేపటితో 30 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా 'ఈనాడు-ఈటీవీ'తో చర్చించిన నిర్మాత అశ్వనీదత్.. విడుదల సమయంలో వచ్చిన ఇబ్బందులు గురించి చెప్పారు. అప్పుడు తుపాన్ వచ్చి, మంచి చేసిందని చాలామంది తనతో అన్నట్లు గుర్తు చేసుకున్నారు. ఆ విషయం గురించి వివరణ ఇచ్చారు.