'ఈగ' కథ విని నిరాశకు గురైన నాని! - ఈగ సినిమా నాని

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 14, 2020, 9:06 AM IST

'అష్టాచమ్మా'తో హీరోగా పరిచయమైన నాని.. అనంతరం తనదైన శైలి పాత్రల పోషిస్తూ నేచురల్ స్టార్​గా గుర్తింపు తెచ్చుకున్నారు. వరుస విజయాలతో జోరు చూపించారు. దర్శకధీరుడు రాజమౌళి 'ఈగ'లోనూ నటించారు. ఇటీవలే ఈటీవీలో 'చెప్పాలని ఉంది' షోలో పాల్గొన్న నాని.. 'ఈగ' చిత్రంలో అవకాశం రావడంపై స్పందించారు. అందుకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.