హైవేపై ప్రమాదం.. పొగమంచు వల్ల అనేక వాహనాలు ఢీ.. కార్లు ధ్వంసం! - ఉత్తర్ప్రదేశ్లో రోడ్డు ప్రమాదం
🎬 Watch Now: Feature Video
దిల్లీ, ఉత్తర్ప్రదేశ్ సరిహద్దులో భారీగా పొగమంచు కురుస్తోంది. దిల్లీ-మేరఠ్ ఎక్స్ప్రెస్ హైవేపై పొగమంచు కారణంగా పదుల సంఖ్యలో వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఆదివారం వేకువజామున జరిగిన ఈ ప్రమాదంలో అనేక మంది వాహనదారులకు గాయాలయినట్లు పోలీసులు తెలిపారు. పొగమంచు ప్రభావంతో రోడ్డు కనిపించకపోవడం వల్లే పలు కార్లు, వ్యాన్లు ఒక వాహనాన్ని మరొకటి ఢీకొన్నట్లు చెప్పారు.