భారత దౌత్యాధికారికి పాక్ ఐఎస్ఐ వేధింపులు - isi
🎬 Watch Now: Feature Video
పాకిస్థాన్‌లో భారత సీనియర్ దౌత్య వేత్త గౌరవ్ అహ్లువాలియాను ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్ఐ సభ్యులు వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఇస్లామాబాద్‌లో గౌరవ్ తన వాహనంలో నివాసానికి వెళుతుండగా ఓ ఐఎస్ఐ ఏజెంట్ బైక్‌పై వెంబడించాడు. గౌరవ్ నివాసం వద్ద ఒక కారు, మోటార్ సైకిళ్లపై మరికొంతమంది ఉన్నట్లు అహ్లువాలియా తెలిపారు.