ఫ్లాయిడ్​ సెగ: కొలంబస్​ విగ్రహం కూల్చివేత - statue hits by Floyd protesters

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 6, 2020, 2:28 PM IST

అమెరికాలో ఫ్లాయిడ్​ నిరసలు ఉద్ధృతంగా జరుగుతున్నాయి. మేరీల్యాండ్​ రాష్ట్రంలోని బాల్టీమోర్​ నగరంలో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆందోళనకారులు... క్రిస్టోఫర్ కొలంబస్​ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విగ్రహానికి తాడు కట్టి నేల కూల్చేశారు. మరోవైపు.. వర్జీనియా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త తుపాకీ చట్టానికి వ్యతిరేకంగా రిచ్​మండ్​లో ఆందోళనలు చేపట్టారు అక్కడి ప్రజలు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.