మాస్కులు పంచేందుకు డైనోసర్​లు అయ్యారిలా! - Masks distribution in Canada

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 9, 2020, 2:33 PM IST

కరోనా కాలంలో మాస్కుల ప్రాధాన్యాన్ని చాటుతూ.. కెనడా టొరంటోలో తల్లీకూతుళ్లు వినూత్న ప్రదర్శన చేశారు. డైనోసర్ వేషధారణలో ఉచితంగా మాస్కులు పంచుతూ చూపరులను ఆశ్చర్యపరిచారు నీనా, డెమీ ఆంటోనేక్. ఆ మాస్కులను వారు ఇంట్లోనే స్వయంగా కుట్టడం మరో విశేషం.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.