ఆపరేషన్ 'దిశ': ఎటు చూసినా హర్షాతిరేకాలు, మిఠాయిలే! - ప్రియాంకరెడ్డి నిందితుల ఎన్కౌంటర్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5285783-thumbnail-3x2-sweet.jpg)
'దిశ' నిందితుల ఎన్కౌంటర్పై దేశం మొత్తం హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తర్ప్రదేశ్ వారణాసిలో మహిళలు ఆనందంతో మిఠాయిలు పంచుకున్నారు. న్యాయం జరిగిందంటూ నినాదాలు చేశారు. హైదరాబాద్ పోలీసులు.. దేశానికే గర్వకారణంగా నిలిచారని ప్రశంసల జల్లు కురిపించారు.