జాబ్​ అప్లికేషన్లతో పోటెత్తిన నిరుద్యోగులు- పోలీసుల లాఠీఛార్జ్​ - నిరుద్యోగుల లాఠీఛార్జ్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 4, 2021, 6:28 PM IST

West Bengal Lathi Charge: ఉద్యోగాల దరఖాస్తు కోసం వచ్చిన నిరుద్యోగులపై లాఠీఛార్జ్​ చేశారు పోలీసులు. క్యూలో నిల్చోలేదన్న కారణంతో వారిని కొట్టారు. బంగాల్​లోని ముర్షిదాబాద్​ జిల్లా బెర్హమ్​పుర్​ స్టేడియంలో నిర్వహిస్తున్న ఉద్యోగ మేళాకు భారీగా యువత తరలిరాగా.. ఈ ఘటన జరిగింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.