ఆయిల్ ట్యాంకర్లో మంటలు- ఇద్దరు సజీవ దహనం - ఆయిల్ ట్యాంకర్లో మంటలు
🎬 Watch Now: Feature Video
రాజస్థాన్ బాడ్మేర్లో భారీ అగ్నిప్రమాదం(oil tanker burned) జరిగింది. బాడ్మేర్-జోధ్‌పుర్ జాతీయ రహదారిపై ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడి (oil tanker fire today) మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు సజీవదహనం అయ్యారు. ఈ కారణంగా జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చారు. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయని పోలీసులు తెలిపారు.