Tigress Sultana: రోడ్డుపై 'సుల్తానా' చక్కర్లు- పర్యటకులు థ్రిల్​ - పార్కులో పులి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 14, 2021, 8:13 AM IST

Tigress Sultana: రాజస్థాన్​లోని రణ్​థంభోర్ జాతీయ పార్కులో పర్యటకులకు అరుదైన అనుభవం ఎదురైంది. సరదాగా సాగుతున్న వారి ప్రయాణంలో.. ఆడపులి సుల్తానా తారసపడింది. అడవి పర్యటనలో భాగంగా పర్యటకులు జోన్ నంబర్ 1 నుంచి జోన్​ నంబర్​ 5కు వెళ్తుండగా వారికి.. సుల్తానా కనిపించింది. పొదల్లో నుంచి బయటకు వచ్చిన పులి పర్యటకుల వాహనాలు ఉండగానే రోడ్డు దాటి వెళ్లింది. పది నిమిషాలపాటు చక్కర్లు కొట్టింది. పర్యటకులు తమ మొబైల్​ ఫోన్లలో ఆ దృశ్యాలను చిత్రీకరించారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోలు వైరల్​గా మారాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.