కరోనా వార్డులోకి నీరు- స్ట్రెచర్​పై వైద్యుడి సేవలు - స్రెచర్​పైనే కరోనా వార్డులోకి డాక్టర్ ముంబయి నాయర్ ఆస్పత్రి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 24, 2020, 1:45 PM IST

ముంబయిలో భారీ వర్షాల కారణంగా బీఎంసీ పరిధిలోని నాయర్ ఆస్పత్రి కరోనా వార్డులోకి వరద నీరు చేరింది. వైద్యులు కూడా వార్డులోకి చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కరోనాకు చికిత్స అందిచే వైద్యుడిని స్ట్రెచర్​పైనే వార్డులోకి తీసుకెళ్లారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.