ఇళ్లల్లోకి వచ్చిన మొసలి.. బంధించిన స్థానికులు - మొసలి హల్​చల్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 25, 2021, 12:07 PM IST

Updated : Jul 25, 2021, 12:29 PM IST

మధ్యప్రదేశ్, శేవోపుర్​లోని నివాస ప్రాంతాల్లో ఓ భారీ మొసలి హల్​చల్ చేసింది. ఓ ఇంట్లోకి ప్రవేశిస్తుండగా మొసలిని తాళ్లతో కట్టి స్థానికులు బంధించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. మొసలిని సురక్షితంగా తీసుకెళ్లిన పోలీస్​.. స్థానికంగా ఉన్న చంబల్​ నదిలో విడిచిపెట్టాడు.
Last Updated : Jul 25, 2021, 12:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.