అంపన్ తుపాను: 82 కి.మీ వేగంతో గాలులు - amphan cyclone telugu news
🎬 Watch Now: Feature Video
ఒడిశాలో అంపన్ తుపాను తీవ్ర రూపం దాల్చేలా ఉంది. ఇప్పటికే బాలాసోర్, ఛండీపుర్ జిల్లాల్లో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. గంటకు 82 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు పారాదీప్ తీర ప్రాంతాన్ని వణికిస్తున్నాయి.