ఆస్పత్రి అత్యవసర వార్డులోకి వర్షపు నీరు - ఆస్పత్రి అత్యవసర వార్డులోకి వర్షం నీరు
🎬 Watch Now: Feature Video
మహారాష్ట్ర జల్గావ్ లోని డాక్టర్ ఉల్హాస్ పాటిల్ ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డు వర్షపునీటితో నిండిపోయింది. నీరు మోకాళ్ల లోతుకు చేరింది. ఆ సమయంలో ఎనిమిదిమంది రోగులు చికిత్స పొందుతుండగా వారిని వేరొక చోటుకు తరలించారు.
TAGGED:
mumbai rains