సముద్ర తీరాన తాబేళ్ల కనువిందు - ఒడిశా రుషికూల్య సముద్ర తీరంలో

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 10, 2020, 4:29 PM IST

ఒడిశా రుషికూల్య సముద్ర తీరంలో చిన్న చన్న తాబేళ్లు కనువిందు చేశాయి. వందల సంఖ్యలో ఆలివ్ రిడ్లీ జాతికి చెందిన తాబేళ్ల పిల్లలు గుడ్ల నుంచి బయటకు వచ్చాయి. బుడి బుడి అడుగులు వేసుకుంటూ సమద్రంలోకి పయనమయ్యాయి. ఈ సందర్భంగా తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ మారింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.