ఒక్కసారిగా మారిన వాతావరణం- పట్టపగలే చీకట్లు - రాజధాని
🎬 Watch Now: Feature Video
దేశరాజధానిలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దిల్లీ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో అంధకార పరిస్థితులు ఏర్పడ్డాయి. దుమ్ము, ధూళితో కూడిన భారీ ఈదురుగాలులతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కూడా పడుతోంది. రోడ్లపై వాహనాలు కూడా కనిపించని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ కారణంగా వాహనదారులు, జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.